¡Sorpréndeme!

WTC Final కి ఎంపికైన ఆటగాడికి కరోనా ! నాలుగో KKR ప్లేయర్ || Oneindia Telugu

2021-05-08 132 Dailymotion

KKR pacer Prasidh Krishna tests positive for COVID-19
#PrasidhKrishna
#Teamindia
#ViratKohli
#WTCFinal
#BCCI
#Kkr
#Kolkataknightriders

కోల్‌కతా నైట్‌రైడర్స్, టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి పాజిటీవ్ వచ్చింది. దాంతో మహమ్మారి బారిన పడిన నాలుగో కేకేఆర్ ప్లేయర్‌గా ప్రసిద్ నిలిచాడు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌, టీమ్ సిఫెర్ట్‌లకు కరోనా సోకిన విషయం తెలిసిందే.